Budget Session From January 31 To February 13 | Oneindia Telugu

2019-01-09 132

The Budget session of the Parliament will be held from January 31 to February 13. Finance minister Arun Jaitley will present the interim Budget on February 1.With this being the last Budget before the 2019 Lok Sabha elections, the government may announce sops to reach out to the electorate.
#Budgetsession
#2019LokSabhaelections
#Parliament
#ArunJaitley
#narendramodi

మంగళవారంతో లోక్‌సభ సమావేశాలు ముగిశాయి. ఇక ఈ సమావేశాల్లో అత్యంత కీలకమైన రిజర్వేషన్ బిల్లు, నేషనల్ రిజిస్టర్ సిటిజెన్‌షిప్ బిల్లులు లోక్‌సభలో పాస్ అయ్యాయి. ఇక కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ ఓటర్లకు తాయిలాలు ప్రకటించే పనిలో పడింది. ఇందుకోసం బడ్జెట్ సమావేశాలు వేదికకానున్నాయి. శీతాకాల సమావేశాలు వాడీవేడీగా జరిగాయి. ఇక దేశం దృష్టి అంతా బడ్జెట్ సమావేశాలపై పడింది.